Posts

Showing posts with the label ప్రీతి జింటా

ప్రీతి జింటా ,Preethi Zinta

Image
పరిచయం : బాలీవుడ్ లో సొట్టబుగ్గల ప్రీతీజింటా తనకంటూ ఒక సుస్థిర స్థానము యేర్పరుచుకుంది. ప్రశంసలకు, విమర్శలకు అతీతముగా క్రమముగా ఎదుగుతూ వచ్చిన ప్రీతి,పేరున్న బ్యానర్లలో , పేరున్న హీరోల సరసన పనిచీస్తుంది. కెరీర్ : తన స్నేహిడు ఒకడికి హీరో అవ్వాలనే కోరిక మేరకు ... 'తరరంపం' కోసం ఆడిషన్ కోసం తోడూ గా వెళ్లి శేకర్ కపూర్ ద్రుష్టి లో పది తనను కుడా ఒప్పించి ఆడిషన్ చేసి ఆ సినిమా లో ఛాన్స్ ఇస్తామన్న ... ఆ సినిమా షూటింగ్ జరగలేదు . ఆ విదంగా మణిరత్నం " దిల్ సే " సినిమా కి నటించారు , మంచి హిట్ అయ్యింది . 'క్యా కెహనా 'సినిమా తో మంచి నటి అనిపించు కున్నారు . ప్రొఫైల్ : పేరు : ప్రీతీ జింటా తొలి చిత్రము - దిల్ సే' . తండ్రి - దుర్గానంద్ జింటా ,ఇండియణ్ ఆర్మీ ఆఫీషర్. నాన్న కారు యాక్క్షిడెంట్ లో చనిపోయారు. ప్రీతి కి 13 ఏళ్ళు వయసు , అమ్మ, --నీల్-ప్రభ -- ఒక గృహిణి . పుట్టిన తేది : 31 జనవరి 1974 న రాజపుత్ర కుటుంబము లో పుట్టిన ఊరు : సిమ్లా ( హిమాచల్ ప్రదేశ్ ) లో తోబుట్టువులు : ఒక అన్నయ్య- దీపాంకర్ , ఒక తమ్ముడు - మనీష్ , ప్రీతి జింటా నటించిన తెలుగు చి...