Posts

Showing posts with the label Srikanth (telugu actor)-శ్రీ కాంత్

శ్రీ కాంత్ , Srikanth (telugu actor)

Image
పరిచయం : మేక శ్రీకాంత్ టాలీవుడ్ నటుడు , అధికం గా శ్రీకాంత్ అని పిలుస్తారు . ఉహ నటిని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు . అందరితో కలిసిపోయే తత్వం ఉన్న కథానాయకుడు శ్రీకాంత్‌. అందుకే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌... ఈ కథానాయకులందరితోనూ నటించే అవకాశం అందుకొన్నారాయన. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. మాస్‌ పాత్రలూ ఎంచుకొన్నారు. ప్రేమకథల్లోనూ మెప్పించారు. 'విరోధి'లాంటి సామాజిక ఇతివృత్తం నేపధ్యంలో పుట్టిన సినిమాల్లోనూ మెప్పించారు. అందుకే శ్రీకాంత్‌ వంద సినిమాల మైలురాయిని అలవోకగా చేరుకొన్నారు ప్రొఫైల్ : పేరు : శ్రీకాంత్ , అసలు పేరు : మేక శ్రీకాంత్ , పుట్టిన తేది : 23 మార్చ్ 1968 , పుట్టిన ఊరు : కొప్పల్ , గంగావతి జిల్లా , కర్ణాటక . చదువు : బి.కం . & డిప్లమో ఫిల్మ్ యాక్టింగ్ . భార్య : ఊహ నటి . పిల్లలు : కొడుకు - రోషన్ , కూతురు - మేధా ,రెండవ కొడుకు -రోహన్‌. ప్రస్తుత నివాసం ( ~2008 ) : జూబ్లి హిల్స్ -హైదరాబాద్ , తోబుట్టువులు : ఒక సోదరుదు , ఒక సోదరి , ఫిల్మ్ కెరీర్ : హీరో అయ్యే ముందు ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పత్రాలు చేసారు . హీరో గా మొదటి సిన...