జస్సీ గిఫ్ట్ , Jassie Gift
పరిచయం : జస్సీ గిఫ్ట్ మలయాళం నేపధ్య గాయకుడు / సంగీత దర్శకుడు , మలయాళం , తెలుగు , తమిళం కన్నడం మున్నగు అన్ని దక్షిన భారత భాషలలో గానము చేసారు . , నివాసము : తిరువనంతపురం - కేరళ . చదువు : పి . జి . ఫిలోసఫి , ( యునివర్సిటి - త్రివేండ్రం ) డెబుట్ ఆల్బం-- `సూన సూన'. తెలుగు మ్యూజిక్ కంపోసేర్ * YuvaSena తెలుగు గాయకుడి గా * మల్లెస్వరివే ఆల్బం : యువ సేన * వోణీ వేసుకున్న ఆల్బం : యువ సేన * ఏ దిక్కున నువ్వున్న ఆల్బం : యువ సేన * టెన్షన్ ఓదు మామ ఆల్బం : ఆరు * పద్మావతి పద్మావతి ఆల్బం : అదిరిందయ్యా చంద్రం * అటక మీద ఉన్ధమో ఆల్బం : అల్లరి బుల్లోడు * కోడికూర చిల్లుగారి ఆల్బం : అందరివాడు * కొండ కాకి ఆల్బం : అపరిచితుడు * నువ్వసలు ఆల్బం : అశోక్ * గల గలగల ఆల్బం : చత్రపతి * మిల మిల ఆల్బం : చిన్నోడు * ఘల్లు ఘల్లు ఆల్బం : గంగ * ఒస్సా ఆల్బం : హ్యాపీ * మనిక్క వీణ ఆల్బం : హుంగమ * హితెచ్ సిటీ పోరి ఆల్బం : ఇద్దరు అతల ముద్దుల అల్లుడు * కంది చేను కదా ఆల్బం : నా అల్లుడు * అ...