అశ్విని శర్మ , Aswini Sharma
పరిచయం : తెలుగు సినిమా నటి / టి . వి . యాంకర్ . ప్రొఫైల్ : పేరు : అశ్విని శర్మ , తల్లిదండ్రుల ఊరు : వైజాగ్ '. పుట్టిన ఊరు : అండమాన్ .(అప్పటికి నాన్న గారు పని చేస్తున్న ఊరు ) స్థిరపడ్డ ఊరు : హైదరాబాద్ . నాన్న : దూరి సూర్య ప్రకాష్ శర్మ. మిలటరీ లో పనిచేసారు . అమ్మ : లక్ష్మి ప్రకాష్ శర్మ , తోబుట్టువులు : ఒక అక్క -- అనూష శర్మ . చదువు :డిగ్ర్రీ -ఫ్యాషన్ డిజైనింగ్ . హాబీలు : పాటలు పాడడం , డాన్స్ చేయడం . నటించిన కొన్ని సినిమాలు : అభిమాని , హీరో , కొడుకు , పల్లకిలో పెళ్ళికూతురు . చత్రపతి . ధైర్యం , గొడవ , టి వి సిరియల్స్ కొన్ని : ఫిల్మ్ డైరీ , సఖి -- ఈ టి వి . హ్యాపీ డేస్ -- యన్ టి వి . మా టాకీస్ -- మా టి వి ,