Posts

Showing posts with the label Syam prasad reddy (producer)-శ్యాం ప్రసాద్ రెడ్డి

శ్యాం ప్రసాద్ రెడ్డి , Syam prasad reddy (producer)

Image
పరిచయం : శ్యాం ప్రసాద్ రెడ్డి మంచి డేరింగ్ తెలుగు సిని ప్రొడ్యూసర్ . ప్రొఫైల్ : పేరు : శ్యాం ప్రసాద్ రెడ్డి , ఊరు : చెన్నై , నాన్న : యం.యస్.రెడ్డి ( మల్లెమాల సుందర రామిరెడ్డి ), మొదటి సినిమా :తలంబ్రాలు , భార్య : వరలక్ష్మి - కోట్ల విజయభాస్కరరెడ్డి కూతురు , పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు . నటించిన సినిమాలు : అరుంధతి (2009) - ప్రొడ్యూసర్ అంజి (2004) - ప్రొడ్యూసర్ అమ్మోరు (1995) - ప్రొడ్యూసర్ ఆగ్రహం (1993) - ప్రొడ్యూసర్ అంకుశం (1990) - ప్రొడ్యూసర్ ఆహుతి (1988) - ప్రొడ్యూసర్ తలంబ్రాలు (1987) -ప్రొడ్యూసర్ మూలము : స్వాతి వార పత్రిక . ======================== Visit my website : dr.seshagirirao.com