Posts

Showing posts with the label కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ , Kalyan Ram

Image
పరిచయం : కళ్యాణ్ రామ్ యన్.టి.రామారావు మనుమడు , నందమూరి హరికృష్ణ కొడుకు . "అభిమన్యు " తెలుగు సినిమా ద్వారతెలుగుతెరకు పరిచయమైనారు. ప్రొఫైల్ : పేరు : కళ్యాణ్ రామ్ . ముద్దు పేరు : కళ్లు, పుట్టిన రోజు : 05 July 1980 . తండ్రి : హరికృష్ణ , తల్లి : లక్ష్మి , చదువు : కంప్యూటర్ సైన్సు పి . జి . హాబీలు : సినిమాలు చూడడం , కారులో శికారులు కొట్టడం . ఆరాధించే వ్యక్తులు : తల్లి దండ్రులు , భార్య : స్వాతి (10,ఆగష్టు,2006-పెళ్లి రోజు) పిల్లలు : ఒక కొడుకు -సౌర్యరామ్‌, తోబుట్టువులు : తమ్ముళ్ళు .. జానకి రామ్‌, జూనియర్ ఎన్‌.టి.ఆర్(మారటి తమ్ముడు), ఒక సోదరి -సుహాషిని , ఫిల్మోగ్రఫీ : హరే రామ్ (2008) విజయదసమి (2007) లక్ష్మి కళ్యాణం (2007) అసాధ్యుడు (2006) అతనొక్కడే (2005) అభిమన్యు (ఫిల్మ్) (2003) తొలి చూపులోని (2003) source : sitara