దీప్తి నావల్ , Deepti Naval
========================================================= పరిచయము : బాలివుడ్ నటి. మంచి నటన , అందము ఉన్నాయి. దక్షిన భారత సినిమాలు ఎక్కువ చేయ లేదు, profile : పేరు : దీప్తి నావల్ , ఊరు : అమృత్ సర్ -- పంజాబ్ , పుట్టిన తేదీ : 22 ఆగస్ట్ 1957, చదువు : ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ , భర్త : దర్శకుడు - ప్రకాస్ ఝాప్(1985 లో పెళ్ళి అయి 2002 లొ విడాకులు ) పిల్లలు : ఒక దత్తత కూతురు - దిష , దీప్తి నటించిన తెలుగు చిత్రాలు కుర్రాడు-కుర్రది హిందీ సినిమాలు : Firaaq – 2008 Freaky Chakra – 2003 Anaahat Marathi – 2003 Muqammal – 2003 Leela – 2002 Shakti – 2002 Bawandar – 2001 Kabhi Pass Kabhi Fail – 1999 Kasak – 1999 Anant – 1999 Wings of Hope – 1999 Bombay Boys – 1998 Sautela Bhai – 1996 Love, Lust and Marriage – 1996 Guddu – 1995 Thoda Sa Aasmaan – 1995 Bollywood – 1994 Tanaav – 1994 Kehkashaan – 1993 Yalgaar – 1992 Jai Vikraanta – 1992 Current – 1992 Dushmani – 1991 Suryodaya – 1991 Laapata – 1991 Saudagar – 1991 Ek Ghar – 1991 Didi – 1990 Marhi Da Diva – 1989...