Posts

Showing posts with the label Dada Saheb Phalke్ - దాదా సాహెబ్ ఫాల్కే

దాదా సాహెబ్ ఫాల్కే , Dada Saheb Phalke

Image
  **************************************************   పరిచయము : సినిమా రంగంలో దేశ అత్యున్నత పురస్కారం 'దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు' ఇది ఒక కళాకారుడి పేరు తో ఇవ్వడం జరుగుతూ ఉంది . అతనే దాదా సాహెబ్ ఫాల్కే , ప్రొఫైల్ : పేరు : దాదా సాహెబ్ ఫాల్కే , పూర్తి పేరు : దొండిరాజ్ గోవింద ఫాల్కే , పుట్టిన తేది : 30-ఏప్రిల్-1870 . పుట్టిన ఊరు : మహారాష్ట్ర - నాసిక్ దగ్గరిలో త్రయంబకేశ్వర్ , మరణము : 16-ఫెబ్రవరి-1944 కెరీర్ మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి తొలి రోజుల్లో వివిధ నాటకాల తెరలకు రంగులు వేయడం , ఫోటోలు తీయడం చేసేవారు . 1907 లో ముంబై లోని జె.జె .స్కూల్ అఫ్ ఆర్ట్స్ లో ప్రవేశించి ఫోటోగ్రఫి లో శిక్షణ పొందిన అనంతరము ఒక మామూలు కెమెరా తో సంవత్సరము పాటు రక రకాల ప్రయోగాలు చేసారు . సరిగ్గా ఆ సమయం లోనే ఆయన " లైఫ్ అఫ్ క్రిస్ట్ " అనే ఆంగ్ల మూవీ ని చూసి మన దేవుళ్లను కుడా తెరపై చుపగాలగాలని తన ద్రుష్టి ని సినిమా రంగం వైపు మళ్ళించారు . దెస విదేశాల నుండి సిని మాకు సంభందిచిన పుస్తకాలను తెప్పించి వాటిని అధ్యనం చేసి , పలు రకాల ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా 1912 లో ఇంగ్లాం...