Posts

Showing posts with the label KatrinaKife - కత్రినా కైఫ్

కత్రినా కైఫ్-KatrinaKife

Image
*************************** -------------------------------------------------------------------------- పరిచయం : కత్రినా కైఫ్ ... కాశ్మీరి ముస్లిం తండ్రీ కీ , ఇంగ్లాండ్ కి చెందిన ఆంగ్లేయ తల్లి కీ పుట్టిన అందమైన భారతీయ వనిత . మొదటిలో మోడలింగ్ చేసేవారు . మొదటలో భూమ్ -చిత్రము లో 'కైఝాద్ గస్తాద' పరిచయం చేసారు. తరువాత ముంబైలో బాలీవుడ్ లో స్థిరపడ్డారు. ఈమె భారతదేశంలో హిందీ, తెలుగు మరియు మలయాళం చిత్రాలలో నటించారు. కైఫ్ చిన్నతనంలోనే ఆమె తల్లితండ్రులు విడిపోయారు. 2004 లో మల్లేశ్వరి సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.  బయోగ్రఫి : పేరు : కత్రినా కైఫ్ , పుట్టిన తేది : జూలై 16, 1984-లో- పుట్టిన స్థలం : హాంకాంగ్ జన్మించారు. కుటుంబము : ఈమె తోడ 7గురు అక్కచెల్లెల్లు ఉన్నారు. తండ్రీ : కాశ్మీరి ముస్లిం --మహమ్మద్ కైఫ్,. తల్లి : ఆంగ్లేయులు --క్రైస్తవ తల్లి , సుజేన్ టర్కోట్‌-న్యాయవాది. బాల్యము :- ఈమె హవాయీ (లండన్) లో పెరిగారు. -తరువాత లండన్ లో మూడలింగ్ చేసారు . 14 వ యేడునుండి మొడలింగ్ లో ఉన్నారు. ...