Posts

Showing posts with the label Aamani-ఆమని

Aamani-ఆమని

Image
============================================ పరిచయం : ఆమని తెలుగు సినీ హీరోయిన్ , అందరి ప్రముఖ హీరో లతో యాక్ట్ చేశారు. మంచి పేరు తెచ్చు కున్న వాటిలో 'శుభలగ్నం ' - దర్శకత్వం , ఎస్.వి.కృష్ణ రెడ్డి. 'మిస్టర్ పెళ్ళం '-దర్శకత్వం బాపు. ' 'సినీ నటి ఆమని భర్త తమిళ నిర్మాత 'ఖాజా మొహిదిన్' ప్రేమించి పెళ్లి చేసుకొని ,ఆమే కు-'ఆయెషా ' అని ముద్దు పేరుపెట్టుకున్నారు. ఈమె పెళ్లి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్య తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక అర్ధిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. అర్ధిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు. ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.  profile : పేరు : ఆమని ,  భర్త పెట్తుకున్న పేరు : అయెషా, పుట్టిన తేదీ : 16-నవంబర్-1973, పుట్తిన ఊరు : బెంగుళూరు,  స్వస్థలము : నెల్లూరు , నాన్న : సినిమా డిస్ట్రిబ్యూటర్ ,  తోబుట్తువులు : ఒక సోదరుడు-శ్రీనివాస...