సమీర్ రెడ్డి (cinematographer ),Sameer Reddy (cinematographer)
పరిచయం : సమీర్ రెడ్డి మంచి ఫోటోగ్రాఫర్ . ప్రొఫైల్ : పేరు :సమీర్ రెడ్డి , పుట్టిన ఊరు : హైదరాబాద్ , పెరిగిన ఊరు:రాజముండ్రి -ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువు కున్నారు . తల్లి దండ్రుల వ్రుత్తి :లెదర్ ఇండస్ట్రీ . కజిన్ : రసూల్ , కెరీర్ : శివ సినిమా రిలీజ్ అయిన రోజులవి ,రసూల్ తో ఆ సినిమా చూడడం జరిగింది అప్పటినుండి కెమెరా మాన్ అవ్వాలని నిర్ణయించుకొని రసూల్ సాయం తో రామ్ గోపాల్ వర్మ "రాత: సినిమా , సినిమతోగ్రఫార్ గా ఉన్నా 'తేజ' అసిస్టెంట్ గాచేరారు. తేజ తో అంతం ,రక్షణ ,మనీ ,బాజీ. సినిమాలలో వర్క్ చేసారు . హిందీ ఫిలిమ్స్ -భాయి , జాన్వర్ ,ఏక రిస్ఠ , హమ్ తుం పార్ మారతే హై , crocadile 2 ,Quicksand , మున్నగునవి. చేసారు . ఫిల్మోగ్రఫీ : కంత్రి (2008) అతిధి (2007) యోగి (2007) అందాల రాముడు (2006) చుక్కల్లో చంద్రుడు (2006) మొదటి సినిమా (2005) అవునన్నా కాదన్నా (2005) ధైర్యం (2005) నా ఆటోగ్రాఫ్ (2004) మల్లీశ్వరి (2004) సత్యం (2003) నిజం (2003) మన్మధుడు (2002) జయం (2002) క...