Shiva Sri Kanchi - శివ శ్రీ కంచి
పరిచయం (Introduction) : మర్యాద రామన్న తెలుగు సినిమా కి స్క్రిప్ట్ , స్టోరీ వ్రాసిన వారే ఈ శివ శ్రీకంచి . కీర్వాణి గారికి తమ్ముడు ... కల్యాణ్ మాలిక్ కంటే పద్దవాడు . రాజమౌళి తో " సై , చత్రపతి , విక్రమార్కుడు , య్మదొంగ, మగధీర " వంటి సినిమాలలో పనిచేసారు . అమృతం అనే టి.వి.సీరియల్ లో మంచి బాగా నటించారు ...హాస్యము బాగుంది .సినిమా కుటుంబము నుండి వచ్చిన శివ శ్రీ కంచి రచించిన సినిమాలన్నీ సూపర్ హిట్ లే . జీవిత విశేషాలు (profile) : పేరు : శివ శ్రీ కంచి . అన్నయ్య : కీర్వాణి (సంగీత దర్శకుడు), కజిన్ : రాజమౌళి (సినిమా దర్శకుడు), తండ్రి : శివ శక్తి దత్త , సినిమాలు (filmography ): మర్యాద రామన్న ( స్క్రిప్ట్ అండ్ స్టోరీ ), serials : అమృతం - హాస్య ధారవాహిక, =========================== visiti my website > Dr.Seshagirirao-MBBS.