Posts

Showing posts with the label వెంకట్ కోన

వెంకట్ కోన , Venkat Kona (producer)

Image
పరిచయం : సిని ప్రొడ్యూసర్ / director / enterprenuer / దిలాగ్ రైటర్ . కోన ప్రభాకర్ రావు మనుమడు . రక రకాల ఉద్యోగాలు వ్యపారు , కాంట్రాక్టర్లు చేసి చివరిగా సిని పరిశ్రమలో ని కి వచ్చారు . ఈయన తాట గారు కోన ప్రభాకర్ రావు రెండు , మూడు సినిమాల లో నటిచారు , ఒక సినిమా నిర్మించారు , మూడుసార్లు యం . ఎల్ . ఎ . గా బాపట్ల నుండి ఎన్నికయ్యారు , ఆంధ్ర ప్రదేశ్ కాబినెట్ లో మిన్స్టర్ గా చేసారు , మహారాష్ట్ర , సిక్కిం గవర్నర్ గా చేసారు . ప్రొఫైల్ : చదువు : బాల్యమంతా వైజాగ్ & అమలాపురం లో గడిపారు , యం.బి.ఎ. (MBA) పూణే లో చేసారు. నివాసము : తాత దగ్గర , హైదరాబాద్ లో , తండ్రీ : dipyuti suparintendent అఫ్ పోలీస్ తాత : కోన ప్రభాకర్ రావు , అంకుల్ : ద్రోణం రాజు సత్యనారాయణ . కరీర్ : తండ్రీ సర్వీస్ లో ఉండగానే చనిపోవడం వలన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసారు , సివిల్ సప్లై ఆఫీస్ లో కొన్నాళ్ళు చేసి , సెక్రెటేరియట్ లో పి ఎ తో కాబినెట్ మినిస్టర్ గాను చేసి బోరు కొట్టి ... ఎక్ష్పొర్త్ & ఇంపోర్ట్ బిజినెస్స్ చేసి , ఇండియ...