Posts

Showing posts with the label సుధ నటి

సుధ నటి , Sudha ( actress)

Image
పరిచయం : తెలుగు కేరక్టర్ ఆర్టిస్ట్ / నటి. తల్లి , ఆంటీ పాత్రలు ఎక్కువగా వేస్తారు . ప్రొఫైల్ : పేరు : Sudha కుటుంబము : కొడుకు : సందీప్ - నటుడు ( మమత సినిమా లో హీరో గా ). ఫిల్మోగ్రఫీ : 2010 - మంచివాడు ( తెలుగు ) 2010 - Gentleman ( తెలుగు ) 2009 - శ్రీమతి కళ్యాణం ( తెలుగు ) 2009 - బోని ( తెలుగు ) 2009 - రిదె ( తెలుగు ) 2009 - వెంగమాంబ ( తెలుగు ) 2009 - కండేన్ కదలి ( Tamil ) 2008 - ఉల్లాసంగా ఉత్సాహంగా ( తెలుగు ) 2007 - టక్కరి ( తెలుగు ) 2004 - పల్లకిలో పెళ్లి కూతురు ( తెలుగు 2004 - ఆర్య ( తెలుగు ) 2003 - దిల్ ( తెలుగు ) 2003 - జానకి వెడ్స్ Sriram ( తెలుగు ) 2003 - నీకే మనసిచాను ( తెలుగు ) 2003 - నాగ ( తెలుగు ) 2003 - అప్పుడప్పుడు ( తెలుగు ) 2002 - శ్రీరాం ( తెలుగు ) 2002 - నువ్వే నువ్వే ( తెలుగు ) 2002 - యువరత్న ( తెలుగు ) 2002 - మన్మధుడు ( తెలుగు ) 2002 - అల్లరి ( తెలుగు ) 2002 - కలుసుకోవాలని ( తెలుగు ) 2002 - సంతోషం ( తెలుగు ) 2001 - ఇష్టం ( తెలుగు ) 2001 - నువ్వు నాకు నచ్చావ్ ( తెలుగు ) source : internet