Posts

Showing posts with the label పెద్దాడ మూర్తి - Peddada Moorthy

పెద్దాడ మూర్తి - Peddada Moorthy

Image
పరిచయం (Introduction) : కాబోయే వరుడి గురించి అమ్మాయిల కలల పాటలు చాలా చూశాం. అదే రాబోయే వధువు గురించి కుర్రాళ్ల కలల గీతాలు చాలా అరుదు. 'చందమామ' చిత్రంలో అలాంటి ఒక గీతాన్ని రాశారు పెద్దాడ మూర్తి. విశాఖ లో పతంజలి పత్రికలో పనిచేసారు . జీవిత విశేషాలు (profile) : పేరు : పెద్దాడ మూర్తి , జన్మ స్థలము : బీమునిపట్టణము , నాన్న : పెద్దాడ వీరభద్రరావు , తొలిపాటరాసిన సినిమ : " కూతురు"(తమ్మరెడ్డి బరద్వాజ) , ఫాటలు రాసిన కొన్ని సినిమాలు (filmography ): కూతురు , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి , చందమామ , ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.