సుమన్ ,Suman
పరిచయం : దక్షిన భారత సినీ నటుడు , తెలుగు ,తమిళ ,కన్నడ ,మలయాళ భాషా సినిమాల లో నటించారు . సంసృతం నేర్చుకున్నారు , వీణ , గిటారు వాయించడం వచ్చును . ప్రొఫైల్ : పేరు :మంగళూరు సుమన్ తల్వార్ , సొంత ఊరు : ఉడిపి -కర్ణాటక , మతము : హిందూ -మంగులురియన్ , పుట్టిన తేది :28 ఆగయూస్ట్ 1959 , పుట్టిన ఊరు : మద్రాస్ , నాన్న : సుషీల్ చందర్ -బిజినెస్ మెన్ , అమ్మ :కేసరి చందర్ ,-లెక్చెరర్ చదువు : డిగ్రీ బి.ఎ.-ఇంగ్లీష్ లిటరీచార్ నివాసము : హైదరాబాద్ , భార్య : శ్రీమతి శిరీష - డి వి నరసరాజు మనుమరాలు . పిల్లలు : కూతురు - అకిలజ ప్రత్యూష , తొలి సినిమా : తమిళ్ --స్విమ్మింగ్ ఫూల్ . ( సుమారు -50 తమిళ చిత్రాలు హీరో గా చేసారు ) తెలుగు -- ఇద్దరు కిలాడీలు , ఫిల్మోగ్రఫీ : Year - Film - Language - Role - 1977 నీచల్ కులం తమిళ్ 1981 థీ (ఫిల్మ్) తమిళ్ 1982 తరంగిణి తెలుగు ఇద్దరు కిలదేలు తెలుగు 1983 సితార తెలుగు త్రివేణి సంగమం తెలుగు నేటి భారతం తెలుగు నవోదయం ...