Posts

Showing posts with the label Shilpi Sharma(actress)-శిల్పి శర్మ(నటి)

Shilpi Sharma(actress)-శిల్పి శర్మ(నటి)

Image
పరిచయం (Introduction) : బాలీవుడ్ నటి ... తెలుగులో '' గ్రీన్‌ సిగ్నల్ ''  సినిమా ద్వారా వెలుగులోకి వచ్చినది. గ్రీన్ సిగ్నల్ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమౌతోంది శిల్పి శర్మ. రామ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ శిల్పి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.  జీవిత విశేషాలు (profile) :  పేరు : శిల్పి శర్మ , పుట్టిన తేదీ : 01-మార్చ్ -1991, పుట్టిన ఊరు : న్యూ డిల్లీ , చదువు : బి.ఎస్సి ,  మొదటి సినిమా : తెలుగు గ్రీన్‌ సిగ్నల్ ,  తండ్రి : కెమిస్ట్రీ లో డాక్టరేట్ , తల్లి : బయోకెమిస్ట్రీ లో డాక్తరేట్ ,  తోబుట్టువులు : ఒక చెల్లి ,  ఎత్తు : 5' 7'' ,  మతము : హిందూ బ్రాహ్మిన్‌, నటించిన సినిమాలు (filmography ): గ్రీన్‌ సిగ్నల్ (2014), కరంట్ తీగ (2014) ఇతర భాషా సినిమాలు :  కన్నడ -- Aakramana as kavei ,  హింది --...