Posts

Showing posts with the label రామ్‌ వెంకీ(సినీ దర్శకుడు)-Ram Venki(cine director)

రామ్‌ వెంకీ(సినీ దర్శకుడు),Ram Venki(cine director)

Image
పరిచయం (Introduction) : ఎన్నో కష్టాలనెదుర్కొని 8 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ వెనక తొనిసారికా " 'నాకూ ఓ లవరుంది' అనే సినిమాను తెరపై కి తెచ్చేందుకు దర్శకత్వము వహించారు జీవిత విశేషాలు (profile) : పేరు : రామ్‌ వెంకీ , అసలు పేరు : కంచరాన వెంకటరమణ , ఊరు : సరుబుజ్జిలి మండలం మతలబుపేట-శ్రీకాకుళం జిల్లా, చదువు : ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. (రాజనీతిశాస్త్రం) & దేవదాస్‌ కనకాల' ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్ల డిప్లమో కోర్సు , వివాహము : అయినది , మొదటి సినిమా : నాకూ ఓ లవరుంది' (కృష్ణుడు హీరోగా) దర్శకునిగా, నటించిన సినిమాలు (filmography ): 'నాకూ ఓ లవరుంది' (కృష్ణుడు హీరోగా) పూర్తి కెరీర్ వివరాలకోసం --> రామ్‌ వెంకీ (సినిమా దర్శకుడు ) ========================================= visiti my website > Dr.Seshagirirao-MBBS.