Posts

Showing posts with the label Nagendra babu-నాగేంద్ర బాబు

నాగేంద్ర బాబు , Nagendra babu

Image
పరిచయం(Introduction): నాగేంద్ర బాబు , మెగా స్టార్ చిరంజీవి మొదటి తమ్ముడు. యాక్టర్ / సిని నిర్మాత. జీవిత విశేషాలు(profile): పేరు : నాగేంద్రబాబు , కొణిదెల . ముద్దు పేరు : నాగబాబు , పుట్టిన తేది : అక్టోబర్ - 29. నటించిన కొన్ని సినిమాలు : 143. అంజి , షాక్ , శ్రీ రామదాసు , నిర్మాత గా : ముఖ్యము గా అన్న చిరంజీవి , తమ్ముడు పవనకల్యన్ యొక్క సినిమాలు ,"అంజన ప్రొదక్షన్ " బ్యానర్ లో నిర్మించారు . స్టాలిన్