Posts

Showing posts with the label Ravi Abburi

రవి అబ్బూరి , Ravi Abburi

Image
పరిచయం : అబ్బూరి రవి మంచి తెలుగు సినీ స్క్రీన్ రైటర్ . ప్రొఫైల్ : పేరు : అబ్బూరు . రవి , చదువు : బి.యస్.సి , యం.బి.ఎ. పి.జి.డి.ఈ.ఎ సోదరులు : తన తో కలిపి నలుగురు . కెరీర్ : కొన్నాళ్ళు తనకున్న కంప్యుటర్ పరిగ్యానము తో యాడ చేసారు ... అప్పోల్లో హాస్పిటల్ కి , లోక్సత్తా , టి . డి . పి పార్టి లకు యాడ్స్ చేసారు . తన క్లాస్స్మేట్ అయిన తివిక్రం శ్రీనివాస్ ప్రోద్బలం వలన సిని దియలాగ్ రైటర్ గా మారేడు . అసోసియేట్ గా , అసిస్టెంట్ గా శ్రీను దగ్గర పనిచేసి , మొదటిగా పల్లకిలో పెళ్ళికూతురు సినిమా కి డైలాగ్స్ వ్రాసారు . అలా సినీ రంగప్రవేశం జరిగింది . ఫిల్మోగ్రఫీ : డన్ (2007) క్లాస్స్మటేస్ (2007) అన్నవరం (2006) బొమ్మరిల్లు (2006) భగీరధ (2005) భలే దొంగలు (2008) - రైటర్ సంతోష్ సుబ్రమనిఅం (2008) - రైటర్ అతిధి (2007) - రైటర్