Posts

Showing posts with the label Kausha rach- కౌష- కౌష రాచ్

కౌష-Kousha

Image
పరిచయం : డాన్సర్ గా వచ్చి నటి గా మారిన ఈమె "ప్రేమాయ నమహ: "సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కౌష తాజా చిత్రం గౌతమ బుద్ధ లో యశోధరపాత్రను ధరిస్తోంది. తొలుత హిందీ సినిమాలలో ట్రూప్ డ్యాన్సర్ గా పనిచేసిన కౌష మన్మధుడు సినిమాకోసం డాన్స్చేస్తుండగా ప్రేమా నమహా సినిమా దర్శకుడు హీరోయిన్ గా చేస్తావా అని అడగడంతో హీరోయిన్ గా అవకాశం పొందినకౌష ఏడెనిమిది సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పిటికీ అవి బాక్సాఫీస్ వద్ద ఫట్ మనడంతో ఆమె వెలుగులోకిరాలేకపోతోంది. అయితే బుద్ధ సినిమాపై ఆశ పెట్టుకున్న కౌష ఆ సినిమా కనుక విజయం సాధిస్తే తనకు ఎదురుండదని ధీమా వ్యక్తంచేస్తోంది. ముద్దు సీన్లకు సైతం సై అంటోన్న కౌష సినిమా బుద్ధ విజయం సాధించాలని కోరుకుందాం. ప్రొఫైల్ : పేరు : కౌష , అసలుపేరు : కౌష రాచ్ , పుట్టిన ఊరు : ముంబై , పుట్టిన తేది : 30-Nov-1986 , చదువు : డిప్లమో .. డ్రాయింగ్ ఆర్ట్స్ , కౌష నటించిన తెలుగు చిత్రాలు అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి.(2007), కుబేరులు , భగవంతుడు(2013) , 6th sense (2013), ప్రారంభం , ప్రేమయ నమః , బుద్ధ -2007 డే 2 డే , బ్లేడ్ బాబ్జీ (2008), ఆలెక్ష్...