సతీష్ (దర్శకుడు ), Satish (Director)
పరిచయం : ఒక మనిషి ఎదునా సాధించాడంటే అది ఒక్క రోజుకో , ఒక్క రాత్రికో , ఒక పగలో సరిపోదు , దాని వెనుక ఎన్నో సంవత్సరాల మనదిక సంఘర్షణ , ఎన్నో నిద్రలేని రాత్రులు , ఏంటో శ్రమ దాగి ఉంటుంది . దాంతో పాటు చుట్టూ ప్రక్కల ఉండేవారి సుతి పోటి మాటలు , ఉచిత సలహాలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి . దాదాపు 18 సం . ల తరువాత మన తెలుగు చలన చిత్ర రంగానికి జాతీయ అవార్డు ను తీసుకు వచ్చిన దర్శకుడు సతీష్ . ఆ సినిమా పేరు " హోప్ " ప్రొఫైల్ : పుట్టిన ఊరు : హైదారాబాద్ , నాన్న : కె . రామయ్య . ఎలేక్ట్రికాల్ కంపెని లో చిన్న ఉదోగం . అమ్మ : ఆగమ్మ , కుటుంబము : నలుగురు అన్నదమ్ములు , తను 2 వ వాడు , చదువు : బి . కం . కెరీర్ : ఫాషన్ ఫోటో గ్రఫీ చేస్తూ , ఫ్రీలాన్స్ గా events ఒర్గనిజి చేసేవారు , ౨౦౦౨ లో జెమిని టి వి కి ఈవెంట్ ఒర్గనిజేషన్ చేయడానికి జి , కె . మోహన్ గారు , కిరణ్ గయు పిలిచారు . ఇచ్చిన మొట్టమొదటి అవకాసం " ఇంద్ర ఆడియో ఫంక్షన్ " అక్కడ నుండి మొదలైనది సిని జీవితం , తరువాత వైజాగ్ లో ...