వరుణ్ సందేశ్ , Varun Sandesh
పరిచయం : వరుణ్ సందేశ్ శేకర కమ్ముల "హ్యాపీ డేస్ " సినిమా ద్వార తెరంగేట్రం చేసారు. రచయిత అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అయిన రామచంద్ర మూర్తి మనుమడు . తల్లి దండ్రుల తో అమెరిక లో ఉండేవాడు . ఇతని అంకుల్ -శ్రీధర్ పెద్ద టి.వి ఆర్టిస్ట్ఇన్ హైదారాబాద్ , ప్రొఫైల్ : పేరు : వరుణ్ సందేశ్ , muddu peru : Sandu , puttina tedi :౨౧ july ౧౯౮౯. puttina uru : Rayagada - Orissa rastramu. turning point :HappyDays . habilu : Atalu , Video games . abhimana natulu : pavan Kalyan , Junior Yan . ti . ar . abhimana heroin : Shreya . favorite cinema : swathimutyam . nacchina bhojanam : Aavakaaya kalipina annamu . Nacchina pustakam : Romeo & juliyat . istapade Dustulu : tee shirt & Jeens telisina bhashalu : telugu , english , hindi . తాత : రామచర్న్ద్ర మూర్తి , రచియిత , అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, అంకుల్ : శ్రీధర్ - ప్రముఖ టి.వి ఆర్టిస్ట్ , కుటుంబము : అమ్మ , నాన్న , ఒక సోదరి, నటించిన సినిమాలు : హ్యాపీ డేస్ -- 2007 , కొత్త బంగారు లోకం - 2008 , (Sou...