Posts

Showing posts with the label Hema-హేమ

హేమ , Hema

Image
================================================= పరిచయం : ఉత్తమ హాస్య సహాయ నటి : హేమ ,"యమగోల" సినిమా లో అవార్డు వచ్చింది,ఒకప్పుడు శ్రీదేవి, రాధ, విజయశాంతి, భానుప్రియ వంటి తారలకు స్నేహితురాలు. మరిప్పుడు వెంకటేష్‌, మహేశ్‌బాబు వంటి నటులకు వదిన. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించి, అందరినీ నవ్వించే హేమ... హాస్యనటి, ప్రొఫైల్ : పెరు : హేమ ,  అసలు పేరు : కృష్ణవేణి , ఊరు : రాజోలు , గోదావరి నది ఒడ్డున , చదువు : 7 వ తరగతి , అమ్మ : లక్ష్మి , భర్త : జాన్ , కెమెరా మ్యాన్(కెమెరామెన్‌ మీర్‌గారి తమ్ముడు), 1993 లొ పెళ్ళైనది ... ప్రేమ పెళ్ళి , పిల్లలు : ఒక పాప -- ఇషా , ఇతతములు : డాన్స్ వచ్చును -- మద్రాస్ లో డాన్స్ మాస్టర్ ' రఘు గారి ' దగ్గర నేర్చారు . ఎత్తు : 5' 6''. మొదటి సినిమా : బలే దొంగలు , హేమ నటించిన తెలుగు చిత్రాలు అతడు బాస్ "యమగోల" భద్రాద్రి రాముడు' దీపావళి , బలే దొంగలు , క్షణక్షణం ,  ======================== visit my website : Dr.seshagiriao.com