Posts

Showing posts with the label Sana (Actress) - సన(నటి)

సన(నటి) , Sana (Actress)

Image
పరిచయం : సన ముందు టి.వి నటి. క్రమేపీ సిని నటి గా మంచి పేరు తెచ్చు కున్నారు . ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : సన , అసలు పేరు : శానూర్ సన బేగం , పుట్టిన తేది : 22-మార్చ్ , మొదటి సినిమా : నిన్నే పెళ్ళాడుతా , మొదటి హీరో : నాగార్జున , మొదటి దర్శకుడు : కృష్ణ వంశి , నచ్చిన సీరియల్ : ప్రణయ ప్రబంధం దూరదర్శన్ సీరియల్ 1995 , దేవి భాగవతము , నటించిన కొన్ని సినిమాలు : కలిసుందాం రా , గొప్పింటి అల్లుడు , ప్రేయసి రావే , కితకితలు (Source : sitara =============================== Visit my website : dr.seshagirirao.com