Sophie Choudry-సోఫీ చౌదరి
పరిచయం (Introduction) : Sophie Choudry-''1 నేనొక్కడినే'' సినిమాలో ఐటెమ్ నంబర్‌తో టోలీవుడ్ కు పరిచయమైనది. . సోఫీ చౌదరి-బ్రిటీష్ నటి, సింగర్, ఎంటీవీ వీజే, మోడల్, హీరోయిన్ ... ఇన్ని విలక్షణాలు ఉన్న ఈమె పేరు సోఫీ చౌదరి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కాకపోయినా సెలబ్రిటీలా చెలామణి అయిపోతున్న ఈమె లో బహుముఖ ప్రజ్ఞ అపారం. లండన్‌లో పుట్టిన ఈమె ఇండియన్ స్వర్గం బాలీవుడ్‌లో స్థిరపడింది. షాదీ నంబర్ 1 సినిమాతో హిందీలో నటిగా కెరీర్ ప్రారంభించింది. జీవిత విశేషాలు (profile) : పేరు : Sophie Choudry-సోఫీ చౌదరి, పుట్తిన ఊరు : ఈస్ట్ లండన్ , పుట్టిన తేదీ : 08-ఫిబ్రవరి. తండ్రి : Sophia Loren , తోబుట్టువులు : ఒక అన్నయ్య , చదువు : డిగ్రీ -- యూరోఫియన్ పోలిటిక్స్ , నటించిన సినిమాలు (filmography ): తెలుగు : '1 నేనొక్కడినే'' ప్యార్ కే సైడ్ ఎఫెక్‌ట్స, హే బేబి, స్పీడ్, కిడ్నాప్, డాడీ కూల్, వేడి, షూట్ ఔట్ ఎట్...