Posts

Showing posts with the label వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య,RaghavayyaVedantham

Image
పరిచయం : వేదాంతం రాఘవయ్య మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా , పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం , మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు . అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా . ప్రొఫైల్ : పేరు : వేదాంతం రాఘవయ్య పుట్టిన ఊరు : కృష్ణా జిల్లాలో పుట్టిన తేది : 1919 సంవత్సరంలో జన్మించారు . పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి శాంతి (1952) అన్నదాత (1952) దేవదాసు (1953) అనార్కలి (1955) భలే అమ్మాయిలు (1957) సువర్ణసుందరి (1957) రహస్యం (1967) నటించినవి రైతుబిడ్డ (1939) గరుడ గర్వభంగం (1943) నృత్య దర్శకత్వం చేసినవి పల్నాటి యుద్ధం (1947) చిత్రానువాదం అందించినవి అనార్కలి (1955) సువర్ణసుందరి (1957) నటించినవి రైతుబిడ్డ (1939) గరుడ గర్వభంగం (1943) నృత్య దర్శకత్వం చేసినవి పల్నాటి యుద్ధం (1947) చిత్రానువాదం అందించినవి అనార్కలి (1955) సువర్ణసుందరి (1957)