శంతన్ భాగ్యరాజ్ , Shanthan Bhagyaraj
పరిచయం : శంతన్ భాగ్య రాజ్ " సరే నీ ఇష్టం " సినిమా ద్వారా హీరో గా తెలుగు తెర కు పరిచయమయ్యారు , ఈయన హీరో భాగ్యరాజు కుమారుడు .. ప్రొఫైల్ : పేరు : శాంతాన్ భాగ్యరాజ్ , ఊరు : చెన్నై , పుట్టిన తేది : 24 ఆగష్టు 1986 , తండ్రి : కె. భాగ్యరాజ్ , మొదటి సినిమా : సక్కరకట్టి -తమిళ్ -2008 , కెరీర్ : తండ్రి కె . భాగ్యరాజు సినిమా " వెట్టియ మదిచు కట్టు " లో బాల నటుడు గా చేసారు . తన చెల్లి శరణ్య భాగ్యరాజ్ మొదటి సినిమా " పారిజాతం " కి సహాయ దర్శకుడు గా చేసారు . తరువాత నటుడు గా " సక్కరకట్టి : లో నటించారు . ఫిల్మోగ్రఫీ : సరే నీ ఇష్టం - తెలుగు -2009 వెట్టియ మదిచు కట్టు - తమిళ్ .. బాల నటుడు గా --తమిళ్ 1998, సక్కరకట్టి - తమిళ్ debut ఫిల్మ్- తమిళ్ 2008 పుదియ వర్పుగల్ -- తమిళ్ 2009