మదాలసా శర్మ , Madalasa Sharma
పరిచయం : మదాలసా శర్మ ఒక బాలీవుడ్ నటి . ప్రొఫైల్ : పేరు : మదాలసా శర్మ . నాన్న : శర్మ -- గతం లో బాలీవుడ్ లో సినిమాలు తీసేవారు , ఇప్పుడు సేరియల్స్ తీస్తున్నారు . అమ్మ : షీలా - సినిమా నటి , మొదటి సినిమా : ఫిటింగ్ మాస్టర్ ,-తెలుగు. చదువు : బి .ఎ. సినీరంగ ప్రవేశం : చిన్నప్పుడు భారత నాట్యం నేర్చుకున్నారు , అమ్మ స్నేహితురాలు ఈమె ఫోటో ను ఇ .వి.వి.సత్యనారాయణ గారికి చూపించారట ... స్క్రీన్ టెస్ట్ కి పిలిచారట , ఫిటింగ్ మాస్టర్ లో కారెక్టర్ కి సరిపోతాదని ఛాన్స్ ఇచ్చారట. తరువాత తమిళం లో 2 సినిమాలు చేసారు . నటించిన తెలుగు సినిమాలు : ఫిటింగ్ (మాస్టర్ , (మూలము : సితార 06 ఫిబ్రవరి 2009) ========================== Visit my Website : Dr.Seshagirirao.com /