సిందు తూలాని ,Sindutolani
పరిచయం : సిందు తూలాని : దక్షిన భారత సిని నటి , తమిళ , తెలుగు , కన్నడ . లో ఎన్నో సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : సింధు తోలాని , నిక్ నేమ్ : చింది , పుట్టుక - జూలై 19, 1983(1983-07-19)- పుట్టిన స్థలం : బెంగలూర్ , ఇండియా. ఎత్తు : 5' 3'' , చదువు : బి.ఎ (socialogy ). మొదటి సినిమా : తన ఫిల్మ్ కెరీర్ తెలుగు లో "అయితె" తో ప్రరంభామైనది . ( 2004 ) తమిళం లో " సుల్లన్ " లో ధనుష్ హీరో గా అయ్యింది . (2004) కన్నడ లో : ఎఇషి (2005) తెలుగు లో నటించిన కొన్ని సినిమాలు .: * 2004 - ఐతే * 2005 - గౌతం SSC * 2005 - అతనొక్కడే * 2006 - పౌర్ణమి * 2006 - పోతే పోని * 2008 - బతుకమ్మ