గుర్లీన్ చోప్రా , Gurleen Chopra
----------------------------------------------------------- పరిచయం : గుర్లీన్ చోప్రా బాలీవుడ్ నటి . గుర్లీన్ చోప్రా " ఆయుధం " సినిమా తో తెలుగు తెర కు పరిచయం అయినది. తరువాత బాలీవుడ్ లో బిజీ వలన తెలుగులో కనబడలేదు . 2009 లో మళ్ళీ " కోనసీమ చిటెమ్మ కిట్టయ్య " రాంబాబు హీరో గా తీస్తున్న సినిమా లో హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రొఫైల్ : పేరు : గుర్లీన్ చోప్రా , nationality : పంజాబీ ఇండియన్ , నటించిన తెలుగు సినిమాలు : ఆయుధం నేను సైతం , కోనసీమ చిటెమ్మ కిట్టయ్య గుర్లిన్ చోప్రా లేటెస్ట్ మూవీస్ : Vishnu Sene Movie-Director:Naganna-Starring:Vishnuvardhana,Ramesh Sardara Movie-Director:Starring: Darshan, Gurlin చోప్రా Kuch To Gadbad Hai (2004) Indian Babu (2003) హషర్ - Starring: Babbu Maan, Mahima-Mehta, Gurleen Chopra, Gurkirtan, Baghi (2006) preet ============================== Visit my websit : dr.seshagiriao.com