Posts

Showing posts with the label కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు ,Srinivasarao Kota

Image
పరిచయం : కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా హాస్య నటుడు. విలన్ పాత్రలు ఎక్కువ వేసేవారు . విజయవాడ ఈస్ట్ నుండి యం . ఎల్ . ఎ . గా ఎన్నికయ్యారు . సుమారు 196 సినిమాలలో నటించారు . ప్రొఫైల్ : పేరు : కోట శ్రీనివాసరావు ఊరు : కంకి పాడు -- విజయవాడ దగ్గర . పుట్టిన తేది : 19 Jan 1945 , మతము : హిందూ బ్రహ్మిన్ . తండ్రి : కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు . ఉద్యోగం : ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు . భార్య : 1968 లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది . పిల్లలు : ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు . సినీరంగ ప్రవేశం బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు . 1978-79 లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు . మర్యాదపూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు . అలా కోట శ్రీనివాసరావు సినీరంగప్రవేశం జరిగింది . అం...