Posts

Showing posts with the label పింకీ సావిక

పింకీ సావిక,Sawika Chaiyadech,nickname "Pinky",

Image
    పరిచయం (Introduction) :  సుమంత్, పింకీ సావిక జంటగా చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం ద్వారా తెలుగు సినిమా పీల్డ్ కి పరిచయమయ్యింది. పింకీ సావిక ఇందులో కథానాయిక.భారత దేశం సంస్కృతి, సాంప్రదాయాలు చూద్దామని చిత్రం ఒప్పుకున్నా: పింకీ సావిక అంటారు. తాను 8 సంవత్సరాల వయస్సు లోనే నటించడం ప్రారంభించానని, థాయ్ లాండ్ లో తాను మంచి గాయని గా, నటిగా పేరుపొందానాని పింకీ తెలిపింది.తన అందచందాలతో థాయిలాండ్‌ సినీ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన పింకీ సావిక ఇప్పుడు 'గుర్రం ఎగరావచ్చు'తో టాలీవుడ్‌ కు ప్రరిచయమయినది.  జీవిత విశేషాలు (profile) :   పేరు : పింకీ సావిక,Sawika Chaiyadech  (Sawika haiyadet)nickname "Pinky", పూర్తి పేరు : సావికా చెయదేజ్‌ ముద్దుపేరు : పింకీ పుట్టింది : 19 జూన్‌ 1986, థాయిల్యాండ్‌ ఎత్తు : 5 అడుగుల 6 అంగుళాలు బరువు : 47 కిలోలు జన్మరాశి : మిథునరాశి చదువు : ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పీజీ, ఫిలిం డైరెక్షన్‌లో డిగ్రీ ఇష్టమైన రంగం : మోడలింగ్‌ తెలిసిన భాషలు : ఇంగ్లీష్‌, థాయిభాష ఇష్టమైన ఆహారం : ఫాస్ట్...