లారాదత్తా , Laradatta
లారాదత్తా ఒక బాలీవుడ్ నటి. ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ లో 16-ఏప్రిల్ 1978 న జన్మించారు. ఢిలీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పుట్టారట. 2000 లో మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యారు. సినీ నటిగా ఫిల్మ్-ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. చదువు - స్కూలింగ్ బెంగుళూర్ లోనూ, ముంబై లో గ్రాడ్యుయేషన్ చేసారు. తొలి చిత్రము ;అందాజ్. నటించిన తెలుగు సినిమాలు : జర్జిమెంట్ -లారా దత్తా మరియు అర్జున్.