Vamsi Paidipally, వంశి పైడిపల్లి
పరిచయం (Introduction) : వంశి పైడిపల్లి తెలుగు సినిమా దర్శకుడు . చాలా కాలము సహాయ దర్శకుడుగా పనిచేసి తొలి ప్రయత్నముగా " మున్నా " సినిమాను తీసారు .'సినిమా అనేది నమ్మకంతో ముడిపడి ఉంటుంది. దర్శకుడిని కథానాయకుడు నమ్మాలి. మా ఇద్దరినీ నిర్మాత నమ్మాలి. మా ముగ్గురి నమ్మకమే సినిమా'' అంటున్నారు వంశీపైడిపల్లి జీవిత విశేషాలు (profile) : పేరు : వంశి పైడిపల్లి, పుట్టిన తేదీ : 10-అక్టోబర్ -1979, సినిమాలు (filmography ): సహాయ దర్శకుడుగా-- 2002 లో " ఈశ్వర్ , 2004 లో " వర్షం " , ''మాస్ '' , 2005 లో : భద్ర , దర్శకుడుగా : మున్నా (2007), బృందావనం (2010), ఎవడు ===================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.