Posts

Showing posts with the label జయసుధ

జయసుధ,Jayasudha

Image
************************************************************************ --------------------- పరిచయం : సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. ఈమె మద్రాసులో పుట్టిపెరిగినది కానీ మాతృభాష తెలుగు. ఈమె మేనత్త విజయనిర్మల. 1972 లోలక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన 'పండంటి కాపురం' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగాసినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు కజిన్ అయిన నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ (డిజిటల్. ఫిల్మింగ్ చేస్తున్నాడు), 1990 లో శ్రేయంత్ పుట్టారు(బి.బి.ఎ. చదువుతున్నాడు). 2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనది. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్యసహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును ప్రారంభించింది. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ యం.ఎల్.ఎ. (కాంగ్రెస్స్) గా ఎన్నికయ్యారు . ప్రొఫైల్ : పేరు : జయసుధ , ...