Posts

Showing posts with the label Gowrimunjal-గౌరీ ముంజాల్

గౌరీ ముంజాల్-Gowrimunjal

Image
******************************* పరిచయం : గౌరీ ముంజాల్ - డిల్లీ యూనివర్సిటి బ్యూటి కాంటెస్ట్ లో తను కామర్సు డిగ్రీచేస్తున్నప్పుడు పాల్గొంది . తరువాత సినిమా ల కోసం ముంబాయి రావడంజరిగినది . ఈమే ఒక సెలెబ్రిటి .అందాల నటి హిందీసినిమాలలో నటించారు . కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో పాత్రలు వేస్తున్నారు. ప్రొఫైల్ : పుట్టిన రోజు : 10-ఆగష్టు . ముద్దు పేరు : సోని , ఎత్తు : 5' 3'' , చదువు : +౨ చేస్తుందా గా బన్నీ లో ఆఫర్ వచ్చినది , బి,కం (corresponding), అందాన్నిచేవి : కళ్లు & జుట్టు . కుటుంబము : అమ్మ ,నాన్న , అక్క , తమ్ముడు , + తను. అంకుల్ :రిశీకాపూర్ . నచ్చే రంగు : బేబీ పింక్ , నచ్చే దుస్తులు : చీర , గౌరీ ముంజాల్ నటించిన తెలుగు చిత్రాలు బన్నీ గోపి - గోడ మీద పిల్లి శ్రీకృష్ణ 2006 ======================================= Visit my website : dr.seshagirirao.com