Posts

Showing posts with the label ముదిగొండ లింగమూర్తి

ముదిగొండ లింగమూర్తి,Lingamurty

Image
=================================== పరిచయం : ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు . హాస్యం , క్రౌర్యం , శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు . ప్రతి విషయాన్నీ తర్కం , స్వభావం , శాస్త్రాలతో రంగరించి , విపులీకరించే లింగమూర్తిగారు చివరి దశలో సన్యాసాశ్రమం తీసుకున్నారు . ప్రొఫైల్ : పేరు : లింగమూర్తి , ముదిగొండ . పుట్టిన ఊరు : తెనాలి , పుట్టియా సం . : 1906 , మరణము : 24 - జనవరి 1980 , సినిమా రంగం నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి , పేరుతెచ్చుకుని , సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి . తుకారామ్‌ (1937) లో నటించినా వందేమాతరం (1939) తో అందరికీ తెలిసారాయన . రంగస్థలం మీద పౌరాణిక , చారిత్రాక , సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే , తెరమీద కూడా నటించారు . బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం - వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది . ఆయనా , ఆ యూనిట్ ‌ లో ఒకరైనారు . వేషం వున్నా లేకపోయినా , నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు . క...