సోనాలి బెంద్రే , Sonali Bendre(actress)
పరిచయం : సోనాలి బెంద్రే బాలీవుడ్ నటి . తెలుగులో " శంకర్ దాదా యం . బి . బి . యస్ ." , " మురారి " లో నటిచారు . ప్రొఫైల్ : పేరు : సోనాలి బెంద్రే , ఊరు : ముంబై , పుట్టిన తేది : 01 జనవరి 1975 , ఎత్తు : 5' 8'' , తోబుట్టువులు : 3 సోదరిమణులు -తన తో కలిపి నలుగురు . భర్త : గోల్డీ బెహల్ -(16 నవంబర్ 2002) . పిల్లలు : ఒకరు 2005 లో , ఫైల్మోగ్రపి : 1. Shankar Dada MBBS (2004) .... Sunitha/Chitti 2. Aga Bai Arecha (2004) .... Item girl 3. Kal Ho Naa Ho (2003) .... Dr. Priya ... aka Tomorrow May Never Come (USA: informal literal English title) ... aka Tomorrow May Not Be (USA: DVD box title) 4. Chori Chori (2003) .... Pooja 5. Palnati Brahmanayudu (2003) 6. Anaahat (2003) .... Queen Sheelavati ... aka Eternity (International: English title) 7. Manmadhudu (2002) .... Harika 8. Khadgam (2002) .... Swathy 9. Indra (2002) .... Pallavi Bhansal ... aka Indra: The Tiger (India: Hindi title: dubbed ve...