Posts

Showing posts with the label singer Suchitra -సింగర్ సుచిత్ర(గాయని)

singer Suchitra -సింగర్ సుచిత్ర(గాయని)

Image
    పరిచయం (Introduction) :  'సారోస్తారా'.. 'బిజినెస్ మాన్' సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన పాట. ఈ పాటకు పాడింది తమిళంకు చెందిన సింగర్ 'సుచిత్ర'. తమిళ్ రేడియో మిర్చి లో ఆర్ జె గా ఉన్న సుచిత్ర తనదైన స్టైల్ పాటలు పాడి ఎందరినో ఫాన్స్ గా మార్చేసుకుంది. తమన్ సంగీతం అందించే ప్రతీ చిత్రంలో ఈమె పాట ఉండి తీరాల్సిందే. అలాగే మలయాళం లో కూడా సుచిత్ర తన హవా కొనసాగిస్తోంది. రీసెంట్ ఈమె 'నాయక్' సినిమాలో 'యవార మంతా ఏలూరే..' పాటతో మెగా ఫ్యాన్స్ ను తనవైపు తిప్పుకుంది. 'పోకిరి'లో 'ఇప్పటికింకా.. నా వయసు నిండా పదహారే..' పాటతో యూత్ లో వేడిని రగిల్చింది.  జీవిత విశేషాలు (profile) :  పేరు : సింగర్ సుచిత్ర(గాయని), పూర్తిపేరు : సుచిత్ర కార్తిక్ కుమార్ , పుట్టిన తేదీ : 14 ఏప్రిల్ 1979 ,  పుట్టిన ఊరు : చెన్నై ,  చదువు : ఎం.బి.ఎ., మతము : హిందూ తమిళిలు ,  వృత్తి : గాయని(తమిళ ,మలయాల ,తెలుగు) , రేడియో జాకి , శీర్షికా రచయిత. ఎత్తు : 5'5'' ,   భర్త : కార్తిక్ కుమార్ , పాటలు పాడిన తెలుగు  సినిమాలు (filmography ):  పోకిరి , హ్య...