జెన్నీ(జనార్ధన్) , Jenny (Janardhan)
పరిచయం : అమ్మే నా మొదటి గురువు అంటు అమ్మ ఒడిలో అక్షరలు దిద్దు కొన్నారు .అక్కయ్యల ప్రోద్బలము తో సాహిత్యమ మీద అభిరుచి పెంచుకొని , బాగా చదువుకొని బద్యతాయుతమైన ఉస్యోగం చేస్తూ కుడా కళామతల్లి సేవ చేయడానికి సిని రంగం లో కొచ్చారు - Janardhan , ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలైనా గుర్తుంచుకోదగిన పత్రాలు చేస్తూ , కడుపు చెక్కలయ్యేలా మనల్ని నవ్వించే మహా నటుడు . ప్రొఫైల్ : ఊరు : ఆలమూరు - రాజమండ్రి దగ్గర , తూర్పు గోదావరి . జిల్లా . నాన్న : పోలాప్రగడ సుబ్బారావు - కరణీకం , అమ్మ : పోలాప్రగడ లక్ష్మి దేవి . పుట్టిన తేది : ౦ / 1945 . కుటుంబము : ఏడుగురు సిస్టర్స్ . ముగ్గురు బ్రతర్స్ , ఈయన మగపిల్ల లో ఆఖరి వాడు . ఈయనకు ఇద్దరు పిల్లలు - ఒక అబ్బాయి , ఒక అమ్మాయి . చదువు : మొదటి గురువు - అమ్మ గారు . యస్ యల్ . సి - 1962 - 63 . బి . కం - భీమవరం . యం . కం . ఉస్మానియా . ఉద్యోగం : పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ లో యల్ . డి సినిమా కెరీర్ : చాట్ల శ్రీరాములు గారి దగ్గర చిన్న నాటకాలు వేసేవారు మొదట్లో హైదరాబాద్ లో . ...