షామిలి , Shamili
పరిచయం : అంజలి సినిమా తో జాతీయ స్థాయి లో గుర్తింపు సాధించిన బాల నటి బేబీ షామిలి . అ తరువాత పలు తెలుగు , తమిళ చిత్రాల లో నటించింది . ప్రొఫైల్ : పుట్టిన స్థలం -- చెన్నై మతము --క్రిస్టియన్ మాతృ భాష -- మలయాళం అక్క : శాలిని , అమ్మ , నాన్నలు --షరాఫ్ బాబు, .ఆలిస్ షరాఫ్ బాబు సోదరుడు .- -- రిచర్డ్-Actor మొదటి సినిమా : అంజలి , ఫిల్మోగ్రఫీ - యాక్టర్ గా : చిన్న కన్నమ్మ ( 1993 ) జూక్యర్ (1993) అంజలి (1990) - అంజలి జగదేక వీరుడు అత్తిలోకసుందరి (1990) కిల్లర్ , లక్ష్మి దుర్గ , ఓయ్ ,(సిద్ధరద సరసన నటిస్తున్నారు)-2009 ఫిల్మోగ్రఫీ : ఇతర భాషల లో . కన్డుకొందిన్ కన్డుకొందిన్ (2000) . హరిక్రిష్ణన్స్ (1998) .... అమ్మలు . చిన్న కన్నమ్మ ( ౧౯౯౩ ) ( అస్ బేబీ షామిలి ) . మలూట్టి (1992) ( అస్ బేబీ శ్యామిలి ) .... మలూట్టి . కిలుక్కంపెట్టి (1991) ( అస్ బేబీ షామిలి ) .... చిక్కుమోల్ . పూక్కలం వరవాయి (1991) .... గీతు (Source : స్వాతి వారపత్రిక 07/ఆగష్టు 2009)