Posts

Showing posts with the label Shreya charan-శ్రేయ

శ్రేయ ,Shreya

Image
పరిచయం : మ్యూజిక్ విడియోల్లో నటించిన ఈమె "ఇష్టం "సినిమా తో టాలీవుడ్ లో ప్రవేశించినది .''సంతోసం'' ఆమె కెరీర్ లో మొదటి హిట్ . ''టాగూర్'' విజయం తో తెలుగు హీరోయిన్ల లో అగ్రస్థాయికి చేరింది . ''వర్షం'' సినిమా తమిళ రిమేక్ తో ఈమె నటన చూసి "శివాజీ " సినిమా లో రజినికాంత్ సరసన బుక్ అయ్యింది . ఒ ఒక్కసినిమా మూలంగా సినీ ఫీల్డ్ లో బాగా ఎదిగింది . అదే వేగంతో ఐటం సాంగ్ చేసినా సైలెంటుగా 3 హిన్డిసినిమా లలోనూ నటించి , ఇంకా "ఆదర ఎండ్ ఆప్ ద లైన్ " అనే ఆంగ్ల చిత్రము లొనూ నటిస్తోంది. ప్రొఫైల్ : పుట్టిన తెదీ : 11-09-1982. పూర్తీ పేరు : శ్రేయ శరణ్. ముద్దుపేరు : డార్లింగ్ , శ్రీ - అని పిలుస్తారు . పుట్టిన స్థలము ; దేహ్రడున్. మాతృభాష : హిందీ. మతము : హిందూ ఎత్తు : 5 అడుగుల 6 అంగులాలు. తండ్రి పేరు : పుష్పెంద్ర శరణ్ , తల్లి పేరు : నీరజ శరణ్ , సోదరుడు పేరు : Abhiroop (అభిరూప్ ), హాపిగా గడిపిన బాల్యము : (ఆమె మాటల్లో)--ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివాన్నేను. ఆ నగరంలో వోస్ట్‌ హ్యాపెనింగ్...