భరత్ రెడ్డి డా. , Bharath Reddy Dr.
పరిచయం : డాక్టర్ వ్రుత్తి లో పనిచెస్తూ .. యాక్టర్ గానే కాకుండా మోడలింగ్ లో సైతం రాణించడం అరుదైన విషయం . cardiologist గా పనిచెస్తూ .. గత మూడు సం . లు గా టాలీవుడ్ సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తూ మోడలింగ్ రంగము లో కొనసాగుతున్న యువకుడు డా . భరత్ రెడ్డి. ఇప్పటి వరకు 19 సినిమాల లో నటించారు . తేజ దర్శకత్వం వహించిన " ఒక చిత్రం " సినిమా ద్వరా తన కెరీర్ ను ప్రారంభించారు . ప్రాణంపోసే డాక్టర్ వృత్తిని వదులుకోను, అలాగే నాకు ఇష్టమైన నటనను కొనసాగిస్తూ వుంటాను అని తన ఆశయాన్ని వెల్లబుచ్చారు .ఏడు భాషలు మాట్లాడగలను. తమిళంలో నటిస్తున్నాన''ని తెలిపారు. ప్రొఫైల్ : పేరు : డా . భరత్ రెడ్డి - కార్దియోలజిస్ట్ , పుట్టిన ఊరు : తిరుపతి , పెరిగిన ఊరు : చెన్నై , ప్రస్తుత ఊరు : హైదరాబాద్ , నటించిన కొన్ని తెలుగు సినిమాలు : విలన్ పాత్రలే , డాన్ , అన్నవరం , జల్సా , ఎవడైతే నా కేంటి , క్లాస్మేట్స్ , రాఖీ , రెడీ , సిద్ధం -- పోజిటివ్ రోల్ -- పోలీస్ అధికారి గా , ఒక చిత్రం , ఈనాడు , గగనం - పోలీసు కమెండో గా , ================================...