వేణుమాధవ్,Venu madhav(comedian)
పరిచయం : వేణుమాధవ్ తెలుగు సినిమా నటుడు . ఇతడు హాస్యపాత్రలు పోషిస్తూ ఉంటాడు . వేణుమాధవ్ పూర్వాశ్రమంలో మిమిక్రీ కళాకారుడు . దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ద్వారా సంప్రదాయం అనే చిత్రంతో చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు . అదే దర్శకుని ద్వారా హంగామా అనే చిత్రంతో హీరోగా నటించాడు . ఈతని లేటెస్టు సినిమా " భూకైలాస్ .,. ఎకరం ఏభైకోట్లు ", " ప్రేమాభిషేకం .., వీడికి క్యాన్సర్ లేదు " ప్రొఫైల్ : పేరు : జూనియర్ వేణు మాధవ్ , అసలు పేరు : మాధవ్ - తాత గారి పేరు - అందరు ఒరేయ్ మాధవ్ ఆని పెలిచేవారట , దాంతో నాన్నమ్మ భాదపదేదట , అందుకు గాను మాధవ్ ముందు వేణు చేర్చి ' వేణు మాధవ్ గా మర్చేరట. పుట్టిన ఊరు : కోదాడ ,నల్గొండ జిల్లా . పుట్టిన రోజు : 28- సెప్టెంబర్. తండ్రీ : ప్రభాకర్ - తెలిఫోనే డిపార్ట్మెంట్ లో పని; తల్లి : సావిత్రి , పి.యం.పి . డాక్టర్. తోబుట్టువులు : ఇద్దలు అన్నలు , ఒక ఒక్క , ఒక చెల్లి. కెరీర్ : చదుకునే రోజు లో అక్క స్కూల్ లో పాటలు పదేదట , పాటకు తగ్గట్టు తను డాన్స్ చేసేవాడట . అమ్మ దగ్గరకు వచ్చే పెసేంట్లు తో సరదాగా వాళ్ల మాటలు ...