Posts

Showing posts with the label సోహ ఆలీఖాన్

సోహ ఆలీఖాన్ , Soha Alikhan

Image
పరిచయం : సోహ బాలీవుడ్ నటి . తెలుగు లో ' నువ్వొస్తానంటే నేనోద్దంటానా ' సినిమా లో ' సిద్దార్థ్ ' సరసన నటించి తెలుగు తెరంగేట్ర , ము చేసారు . ఈమె సైఫ్ ఆలీఖాన్ (బాలీవుడ్ నటుడు) సోదరి . సిద్ధార్థ్ నారాయణ్(టాలీవుడ్ నటుడు ) తో ప్రేమ లో పడింది .సిద్దార్థ్ కి అంతకు ముందే పెల్లైనది ... విడాకుల కోసం ఎదురు చూస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : సోహ ఆలీఖాన్ పటౌడి , పుట్టిన తేది : 04 - అక్టోబర్ , 1978 , పుట్టిన ఊరు : న్యూ ఢిల్లీ , ఊరు : ముంబై , తండ్రి : mansoor ali khan paTauDi , మాజీ క్రికెట్ కెప్టెన్ , తల్లి : షర్మిల టాగోర్ , రాబింద్రనాద్ టాగోర్ దూరపు చుట్టము , సోదరుడు : సైఫ్ ఆలీఖాన్ - బాలీవుడ్ నటుడు , మతము : ముస్లిం , ఎత్తు : 5 '' , రంగు : వైట్ లేమోన్ కలర్ , చదువు : డిగ్రీ in ఎకనామిక్స్ & పొలిటికల్ సైన్స్ , మొదటి సినిమా : దిల్ నానటే మోర్ (హిందీ) 2004, తెలుగు సినిమాలు : నువ్వొస్తానంటే నేనోద్దంటానా Awards 2007: Star's Sabsey Favourite Nayi Heroine 2007: GIFA Best Supporting Actress for Rang De Basant...