Aswatdhama (music director),అస్వత్ధామ (సంగీత దర్శకుడు)
పరిచయం (Introduction) : తెలుగు చలనచిత్ర తొలినాళ్ళ నాటి సంగీగ దర్శకులు , గాయకులు ఈ అస్వత్ధామ . జీవిత విశేషాలు (profile) : పేరు : అస్వత్ధామ , పుట్టిన ఊరు : నరసాపురం , పుట్టిన తేదీ : *-* -1927 , తండ్రి : వరదాచారి , కూతురు : గాయత్రి -- మహా గాయని . కెరీర్ : మిలటరీ లో పనిచేసిన ఈయన మొదట కొన్ని సినామాల్లో వేసాలు వేసి సినిరంగ ప్రవేశము చేసారు . ఉదా: దేవత (1941) సినిమలో నాయిక కుమారి తమ్ముడు వేసము , నాగయ్య గారి ఆదరణలో భాగ్యలక్ష్మి(1943) లొ ఒక వేసము , త్యాగయ్య (1946) లో ఒక వేసము వేశారు . సినిమా సంగీత శాఖలో ఏదో ఒక పనిచేస్తూ సినిమా సంగీతాన్నీ ఆకళింపు చేసుకున్నారు . కాలక్రమేనా సంగీతం నేర్చుకొని సంగీత దర్శకుడయ్యారు . సినిమాలు (filmography ): సంగీత దర్శకుడిగా బీదలపాట్లు (1950), పక్కయింటి అమ్మాయి (1953), రేచుక్క (1954), అన్నా తమ్ముడు (1958), కార్తవరాయుని కథ (1958), దైవబలం (1959), మాయింటి మహాలక్ష్మి (1959), ధర్మమే జయం (1960), చివరికి మిగిలేది (1960), సమాజం (1960), దేవాంతకుడు (1960), జగన్నాటకం (1960), కలిమిలేములు (1962), మొదలైన చిత్రాలకు సంగీతము సమకూర్చారు . అశ్వత్థామ చేసిన కొన్ని పాటల్ని గుర్...