Sunny Leone - సన్నీలియోన్
పరిచయం (Introduction) : సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నీలి చిత్రాల నటి. జిస్మ్ 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి వార్తల్లోకెక్కిన ప్రముఖ తార.ఇండో-కెనడియన్ శృంగార తార సన్నీలియోన్. తెలుగులో ఒక స్పెషల్ సాంగ్‌ని ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ చేశారు. హీరో జై, కలర్స్ స్వాతి జంటగా కలిసి నటించిన సినిమా..కుల్ఫీ.హీరో జై, కలర్స్ స్వాతి జంటగా కలిసి నటించిన "వడకరి" చిత్రాన్ని తెలుగులో "కుల్ఫి" పేరుతో ప్రముఖ నిర్మాత నరసింహారెడ్డి సామల.. తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఓ స్పెషల్ సాంగ్‌ని పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫస్ట్‌టైమ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు అడగు పెట్టి నర్తించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : Sunny Leone - సన్నీలియోన్, పుట్టిన ఊరు : కెనడా, తండ్రి : టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడు . తల్లి : హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. హాబీలు : పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కెరీర్ : సన్నీలియోన్ తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈ తల్లి హ...