ముళ్ళపూడి వెంకటరమణ , Mullapudi Venkataramana
=============================================================== Introduction : ముళ్ళపూడి వెంకటరమణ తెలుగు సినిమా కద రచియిత . ~1931 లో జన్మించారు. సినిమా డైలాగు రచియిత కూడా. బాపు, ముళ్ళపూడి వెంకటరమణ ల బంధం గురించి ఇవాళ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బొమ్మా బొరుసులుగా పెనవేసుకున్న బంధం వారిది. ఈ కాంబినేషన్‌లో చార్మీ ప్రధాన పాత్రధారిణిగా రూపొందినdi ‘సుందర కాండ’ చిత్రం . 1945 లో బాపు గారి తో స్నేహం కలిసింది. Profile : పేరు : ముళ్ళపూడి వెంకటరమణ , అసలు పేరు :ముళ్ళపూడి వెంకటరావు , పుట్టిన తేది : born 1931 -జూన్-28. మరణము : 23-feb-2011 తోబుట్టువులు : ఒక అక్క , ఒక తమ్ముడు , పుట్టి స్థలం: ధవళేశ్వరము --తూర్పు గోదావరి జిల్లా . తండ్రి : సింహాచలం -గోదావరి ఆనకట్ట కార్యాలయము ళో పని ,రమణ 9 వ ఏట చనిపోయారు .సింహాచలం పూర్వీకులు బరంపురానికి చెందినవారు . తల్లి : ఆదిలక్ష్మి , పిల్లలు :ఒక కుమార్తె , ఒక కుమారుడు--ముల్లపూడి వరప్రసాద్ (దర్శకుడు ) చదువు : SSLC in Madras , నివాసము : అభిరామపురము --చెన్నై , కెరీర్ : పాఠశాలలో చదివేటప్పుడే రమణ.. రచనలపై దృష్టి సారించారు. పద్యాలను ఆలపించేవారు. ...