Posts

Showing posts with the label బాలయ్య

బాలయ్య , Balayya Old actor

Image
బాలయ్య పాత తెలుగు నటుడు , పౌరాణికం సినిమాలలో నటించేవారు . పేరు : బాలయ్య , అమ్మ నాన్న పెట్టిన పేరు - బాలకృష్ణ . పుట్టిన తేది : 09-April - 1930. పుట్టిన స్థలం : చవపాడు ( గ్రామము ) , అమరావతి ( మండలం ), గుంటూరు జిల్లా . అమ్మ : అన్నపూర్ణమ్మ , నాన్న : గురవయ్య . అన్నదమ్ములు : నలుగురు . అక్క చెల్లెళ్ళు : ముగ్గురు , అందరికన్నా బాలయ్యే పెద్దవాడు . చదువు : ఇంజనీర్ ( బి . ఈ .) చదువు పూర్తయ్యాక లెక్చరర్ గా పనిచేసారు . భార్య పిల్లలు : 1955- లో కమలాదేవి ( బి . యస్ . సి ) తో పెళ్లైంది . ఒక అబ్బాయి - తులసిరం , ఇద్దరమ్మాయిలు . మొదటి సినిమా : సారధి ఫిలిమ్స్ వారి " ఎత్తుకు పై ఎత్తు " లో తాపి చాణక్య ద్వారా చాన్స్ దొరికింది రచనలు : " తుఫాన్ " అనే పత్రికకు ' తెలుపు నలుపు ' అనే శీర్షికన పది కదలు రాసారు . సొంత సినిమా సంస్థ : అమృత ఫిలిమ్స్ పై రూపొందించిన చిత్రం - " చెల్లెలి కాపురం " దీనికీ సంభాషణ - గొల్లపూడి మారుతీరావు . దర్శకుడు - కె . విశ్వనాధం . Actor: 1. అన్నమయ్య (1997) 2. పెళ...